విద్యార్థులపై మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ రాందాస్
రెండవ తరగతి చదువుతున్న నిఖిల్ అనే విద్యార్థిని చితకబాదిన వైనం సోమవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి మంగళవారం ఉదయం స్నానం చేస్తున్న సమయంలో తల్లి గమనించింది ఈ విషయంపై మాట్లాడడానికి స్కూల్ కి వెళ్తే ప్రిన్సిపల్ అందుబాటులో లేదని బాధ్యత విద్యార్థి తండ్రి నాగేష్ తెలియజేశాడు
: రెండు నెలల క్రితం ఇదే పాఠశాలలో ఒక విద్యార్థిని చితక బాధగా ఆ ఘటనలో ఎలాంటి చర్యలు లేకపోవడం వల్లే పునారావృతం అయినట్టుగా తెలుస్తుంది
Tags
News@jcl.