నకిలీ బంగారం ముటాపై డమ్మీ తుపాకులతో కాల్పులు కలకలం సృష్టించిన కేసులో పదిమంది అరెస్ట్.
నిందితుల్లో హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ బృందం.
అదొక ముఠా అమాయకులకు నకిలీ బంగారం అంటగట్టి మోసగిస్తుంది.
ఈ విషయం తెలిసిన ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు వారి ఆట కట్టించి దాని చిత్రీకరించి తమ ఛానల్ లో పెడదామని భావించారు.
ఇందుకోసం నకిలీ తుపాకులు కొన్నారు ఆ ముఠా దగ్గరికి వెళ్లి తమ పధకం ప్రకారం తుపాకుల మోత మోగించక వారు పరారయ్యారు.
ఇళ్లకు చేరుకున్నారు అయితే రోడ్డుపై జరిగిన హంగామా చూసి జనం బొంబాయిలెత్తగా రంగంలోకి దిగిన పోలీసులు బంగారం ముఠా సభ్యులతో పాటు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులను అరెస్టు చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా బత్తాలపల్లి మండలం రామాపురం బస్టాప్ వద్ద జాతీయ రహదారిపై ఈనెల 20న జరిగిన తుపాకి కాల్పుల కేసు వెనక కథ ఇది.
ఈ కేసులో పదిమంది నిందితులను బత్తపల్లి బత్తాలపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు శుక్రవారం వెల్లడించారు అరెస్ట్ అయిన వారిలో పులిచెర్ల అరవింద్ కుమార్ గల్లా నాగరాజు హైదరాబాద్ జగద్గిరి గుట్టకు చెందినవారు కీసరి నరేష్ జనగామ జిల్లా మసన్ పల్లి జోగులాంబ గద్వాల జిల్లా నవరోజిక్ క్యాంప్ సాయి నితీష్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మల్కాపూర్ సంతక సతీష్ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు షేక్ షేరు ఖాన్ గుంటూరు జిల్లా కంకరకట్ట అజోజి అరవిందు కుమార్ నిజామాబాద్ జిల్లా జేపీ కాలనీ పామూరు బంగారి రానా హరీష్ అన్నమయ్య జిల్లా షికారి పాలెం కు చెందిన వారు ఉన్నారు. రానా బాబురావు పావూరు విలాస్ అనేవారు పరారీలో ఉన్నారు కాల్పులు జరిగింది ఇలా అన్నమయ్య జిల్లా షికారి పాలెం కు చెందిన పామూరు బంగారి రానా హరీష్ రానా బాబురావు పామూరు విలాస్ అమాయకులకు నకిలీ బంగారం అంటగట్టి మోసగిస్తుంటారు మీరు తెలంగాణలోని జనగామ జిల్లా మాసంపల్లి గ్రామం చెందిన నరేష్కు ఇలాగే నెరవేశారు ఇది ఒక ముఠా నకిలీ బంగారం గుర్తించిన అతను హైదరాబాద్ చెందిన యూట్యూబ్ పులి అరవింద్ కుమార్ కు తెలిపాడు సైబర్ క్రైమ్ లో ఎతికల్ అయిన అరవింద్ తన సహాయకులతో కలిసి షికారి పాలెం పట్టణం పట్టుకుని ఎందుకు పథకం వేశారు తమ చానల్లో అప్లోడ్ చేసేందుకు ఈ మూటను పట్టుకున్న దృశ్యాలను చిత్రీకరించాలని పథకం వేశారు అన్నమయ్య జిల్లా రామాపురం చేరుకున్నారు షికారి పాలెం నకిలీ బంగారంతో అక్కడికి వచ్చి అరవింద బృందంలోని వారు పోలీసుల మాదిరిగా సఫారీ దుస్తులను కల్పించడం భయపడిన బంగారం ముఠా అక్కడి నుంచి పరార్ అవ్వడానికి ప్రయత్నించగా అరవింద బృందం తుపాకులతో కాల్పులు జరిపింది ఆందోళన చెందిన స్థానికులు తానాకు సమాచారం ఇవ్వగా బత్తాలపల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు టోల్గేట్ ద్వారా వాహనం నెంబరు ఫోన్ నెంబర్ సంపాదించి కాల్ చేయగా తెలంగాణ పోలీసులమని చెప్పినా అరవింద్ ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసుకుంది క్షుణ్ణంగా దర్యాప్ చేసి పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు.
