9మంది‌ ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటిస్ లు - ?

 . 💥💥 *ఫ్లాష్ ఫ్లాష్* 💥💥

    💥💥 *లోకా యుక్త ఎఫెక్ట్* 💥💥




💥 *పాలమూరు లో 9మంది‌ ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటిస్ లు - ?????* 💥

💥 *సర్వే నెంబర్ 25లో 9 మంది ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు* 💥

💥 *ప్రభుత్వ ఉద్యోగస్తుల కూతుర్ల పేరిట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉండటంపై కలెక్టర్ సీరియస్* 💥

💥 *భూత్పూర్ మండల ఉన్నత అధికారికి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కట్టబెట్టిన వైనం* 💥

💥 *పాలమూరు సర్వే నెంబర్ 25లో తండ్రీకి జర్నలిస్ట్ కోటా కింద 200 గజాలు కూతురుకి బీపియల్ కింద 150 గజాల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు*💥

💥 *విచారణలో బయట పడుతున్న నిజాలు* 💥

💥 *డబుల్ బెడ్ రూమ్ లపై పైనల్ నోటిస్ ఇష్యూ చేసిన లోకయుక్త కోర్టు* 💥

💥 *షోకాజ్ నోటిస్ ల వ్యవహారాలను గోప్యంగా ఉంచుతున్న మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది* 💥

Previous Post Next Post

Education

  1. TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం - New!

Online

  1. TG Rajiv Yuva Vikasam Scheme : ‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ అప్డేట్స్ - దరఖాస్తుకు కావాల్సిన పత్రాలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

అయ్యప్ప

  1. అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్ l Ayyappa Swamy Bhajana Songs Lyrics in Telugu - New!

نموذج الاتصال

Follow Me