జాతీయ రహదారి కాంట్రాక్టర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

 జడ్చర్ల జాతీయ రహదారి కాంట్రాక్టర్ పై పోలీస్ కేసు నమోదుకు ఫిర్యాదు చేసిన జడ్చర్ల కౌన్సిలర్లు 



మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుండి డిగ్రీ కాలేజీ చివరి వరకు రోడ్డు విస్తరణ పనులు నత్తనడక కొనసాగుతూ ఉండడంతో ఆగ్రహించిన జడ్చర్ల మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరికి కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జాతీయ రహదారి కాంట్రాక్టర్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. 

రోడ్డు సరిగ్గా లేక వర్షాలు పడ్డప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాగా ఎండా కాస్తే దుమ్ము ధూళి వచ్చే కళ్ళల్లో పడి ఆరోగ్యాలు పాడైతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఒకవేళ జాతీయ రహదారి సరిత గతిన పూర్తి చేయకపోతే ధర్నా చేయడానికి కూడా వెనకాడమంటూ పేర్కొన్నారు. 




Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow