వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డుని పునర్నిర్మించిన ఆలయ కమిటీ

 వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డుని పునర్నిర్మించిన ఆలయ కమిటీ



మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రూరల్ మీనాంబరం శ్రీ పరిషవేధీశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రహదారి మొన్న కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది కాల్వట్టు దగ్గర కొత్తగా గుణాలు వేసి రహదారిని చదును చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేటట్లు చేసామని ఆలయ కమిటీ చైర్మన్ బోడో గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు .

గత కొన్ని రోజులుగా ఆలయానికి రావడానికి ఇబ్బంది పడుతున్న భక్తాదులకు ఈ విషయం చేరవేయాల్సింది గా కోరారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow