Jadcherla :-బస్సులో 36 లక్షల చోరీ..



హైదరాబాద్ నుండి కడప వెళ్తున్న జేబీఎస్ డిపోకు చెందిన టీఎస్ 09 జెడ్ 7840 బస్సులో హైదరాబాదులో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న దామోదర్ అనే ఉద్యోగి తన బంధువుల అవసరాల నిమిత్తం తన ఈపీఎఫ్ పిఎఫ్ డబ్బులను 38 లక్షల బ్యాగులో పెట్టుకొని బస్సులో ప్రయాణం చేస్తున్నాడు.

 తనని మొదటి నుండి అనుసరిస్తూ వస్తున్న దుండగులు జడ్చర్ల ప్రాంతానికి దగ్గరలో రాగానే బ్యాగులో ఉన్న 38 లక్షలలో 36 లక్షలు తీసుకొని కూడాయించారు. 

జడ్చర్ల కొత్త బస్టాండ్ లో టిఫిన్ చేయడం కోసం బస్సు దిగుతూ బ్యాగును చేతిలో పట్టుకొని చూసుకోగా బరువులో తేడా గమనించిన దామోదర్ బ్యాగు తెరిచి చూడగా పైసల స్థలంలో నీళ్ల బాటలు ఉన్నాయని అన్నారు ఇదే విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని సిసి కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకొని బాధితుడికి న్యాయం చేస్తామని సిఐ ఆదిరెడ్డి అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow