రైతు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా గురువారం సాయంత్రం మూడు గంటల నుంచి రైతు సంబరాలు జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఈ సంబరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి నరేందర్ కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడే అవకాశం ఉంటుందని.. ఈ సంబరాల్లో రైతులు పాల్గొని రైతు సంబరాలను విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి నరేందర్ కోరారు.
Tags
News@jcl
