BREAKING: టీఆర్ఎస్ కండువాతో హరీశ్ రావు



TG: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో

నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్

రావు టీఆర్ఎస్ కండువాతో కనిపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ను

మళ్లీ టీఆర్ఎస్ మారుస్తారనే వార్తలు

వచ్చాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు

టీఆర్ఎస్ కండువా ధరించి కనిపించడం

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి

మునుపటి ఫామ్ రావాలంటే.. పార్టీ పేరు నుంచి

మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow