జడ్చర్లలో బస్సు ప్రమాదం స్పందించిన ఆంధ్ర బిజెపి మంత్రి

 జడ్చర్లలో ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు సంఘీభావం తెలిపిన ఆంధ్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.



జడ్చర్ల భాజపా నాయకులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి గురి అయిన వారి వివరాలు సేకరించి వాళ్ళు ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీసారు, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్న తనను వెంటనే సంప్రదించాలని వారికి అత్యవసర పరిస్థితికి చికిత్సకు ఏ విధమైన సహాయ సహకారాలు అవసరం ఉన్న అందించడానికి సిద్ధంగా ఉంటానని వాళ్లు భయపడకుండా ఉండేందుకు ధైర్యం చెప్పారు.



ఏపీ హెల్త్ మినిస్టర్  సత్యకుమార్ యాదవ్ సూచన మేరకు జడ్చర్ల బురెడ్డి పల్లి లో రాత్రి జరిగినబస్సు ఫైర్ ఆక్సిడెంట్ క్షతగాత్రులనీ పలకరించి ప్రమాద విషయాలు తెలుసుకొని వారికి పాలు బ్రేడ్ ఇచ్చిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాస్, టౌన్ జిఎస్ వెంకట్ భైరవ్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మురళి కృష్ణ, bjym టౌన్ ప్రెసిడెంట్ పిట్టల నరెష్, వెంకట్ ముదిరాజ్

Previous Post Next Post

نموذج الاتصال