కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి.

 *




కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి: ఏపీ సీఎం చంద్రబాబు హితవు*


సీఎం చంద్రబాబు ఆ పార్టీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు.


 అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. 


‘కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలి. 


ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే.. 

నేనూ వారి కాళ్లకు దండం పెడతా. 

ఈ రోజు నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నా. 


తల్లిదండ్రులు, భగవంతుడికి తప్ప నాయకుల కాళ్లకు దండం పెట్టకూడదు.’ అని అన్నారు. 


ఈ మేరకు కార్యకర్తలు, ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me