బడ్జెట్‌లో ఊరట తగ్గనున్న బంగారం, వెండి ధరలు..చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ..ఏపీకి గుడ్ న్యూస్..

బడ్జెట్‌లో ఊరట 

బడ్జెట్‌లో ఊరట

  • తగ్గనున్న బంగారం, వెండి ధరలు
  • సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
  • లెదర్‌ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
  • మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
  • ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు
  • 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
  • సోలార్‌ ఉత్పత్తులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
  • రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌
  • ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ

    • ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
    • ఇతర దేశాల్లో భారత్‌ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
    • వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
    • భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
    • యూఎల్‌ పిన్‌ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు
    • ప్రతి భూకమతానికి యూఎల్‌ పిన్‌ నెంబర్‌ కేటాయింపు
    • ప్రతి భూకమతాన్ని భూ ఆధార్‌ ద్వారా గుర్తింపు
    • ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
    • దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
    • రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌

      • రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌
      • విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
      • వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు

      • ఉద్యోగాలు – నైపుణ్యాలు

        • ఐదు పథకాల కోసం PM ప్యాకేజీ
        • విద్య, ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రూ.2 లక్షల కోట్లు
        • ఇందులో ఈ ఏడాదిలో రూ.1.48 లక్షల కోట్లు
        • ఉన్నత విద్యారుణాలకు రూ.10 లక్షలు
        • ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం

          మినరల్‌ మిషన్‌ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక

          ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం

          సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక

        • హార్‌కు బడ్జెట్‌లో నిధుల వరద

          • బిహార్‌కు బడ్జెట్‌లో నిధుల వరద
          • బిహార్‌లో రూ.21,400 కోట్లతో 2400 మెగావాట్ల పవర్‌ప్లాంట్‌
          • ఎయిర్‌పోర్టులు, మెడికల్‌ కాలేజీలు, స్పోర్ట్స్‌ సదుపాయాలు
          • బిహార్‌కు నిధుల కల్పనకు బ్యాంకుల ద్వారా రుణాలు
          • బడ్జెట్‌ థీమ్‌.. తొమ్మిది అంశాలు

            బడ్జెట్‌ థీమ్‌.. తొమ్మిది అంశాలు

            1. వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం
            2. ఉద్యోగం, నైపుణ్యాలు పెంచడం
            3. మానవ వనరుల అభివృద్ధి-సామజిక న్యాయం
            4. తయారీరంగం, సేవలు
            5. పట్టణాల అభివృద్ధి
            6. ఇంధన భద్రత
            7. మౌలిక వసతుల అభివృద్ధి
            8. ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి
            9. కొత్తతరం సంస్కరణలు
          • 23 Jul 2024 11:40 AM (IST)

            చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం

            • చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం
            • ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు
            • ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు
            • 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన
            • వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు
            • 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు
            • పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
            • కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం
          • 23 Jul 2024 11:38 AM (IST)

            పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం

            రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం

            అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు

            ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం

            పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు

            ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం

            భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది

            ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం

            విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం

            హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

            కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు

          • 23 Jul 2024 11:36 AM (IST)

            అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం

            • కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం
            • అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం
            • రూ.15 వేల కోట్లు కేటాయించిన కేంద్రం
            • వివిధ ఫైనాన్స్‌ సంస్థల నుంచి నిధుల కల్పన
            • పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం
            • ఆర్థికవృద్ధి కోసం అదనపు కేటాయింపులు
          • 23 Jul 2024 11:33 AM (IST)

            చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ

            • వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి
            • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం
            • భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
            • స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు
            • వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి
            • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం
            • భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
            • స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు
            • రూ.26 వేల కోట్లుతో బిహార్‌లో నూతన హైవేలు, వంతెనల నిర్మాణం
          • 23 Jul 2024 11:28 AM (IST)

            ఏపీకి వరాల జల్లు..

            • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం
            • వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన
            • రూ. 15 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం
            • అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు..
          • 23 Jul 2024 11:26 AM (IST)

            ఏపీకి గుడ్ న్యూస్..

            కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సదుపాయాలు, నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బిహార్, జార్ఖండ్‌తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.

          • 23 Jul 2024 11:24 AM (IST)

            ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పొడగింపు: ఆర్థిక మంత్రి

            ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 5 సంవత్సరాలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

          • 23 Jul 2024 11:21 AM (IST)

            వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు

            • విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
            • వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
            • మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగుతున్నాయి
            • ఉద్యోగం, స్కిలింగ్‌, MSMEపై పూర్తిస్థాయి దృష్టి ఈ బడ్జెట్‌లో ఉంటుంది
            • వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యం
            • బడ్జెట్‌లో తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం
            • వ్యవసాయ పరిశోధనా రంగానికి ప్రాధాన్యత
            • కొత్తగా 109 వంగడాలను ప్రవేశపెట్టాం
            • వచ్చే ఏడాదిలోపు ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులు
            • నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునకు కృషి
            • కూరగాయల ఉత్పత్తి కోసం భారీ స్థాయి క్లస్టర్ల అభివృద్ధి
            • వ్యవసాయరంగంలో స్టార్టప్స్‌కు ప్రోత్సాహం
            • వ్యవసాయ రంగానికి డిజిటల్‌ టెక్నాలజీ అనుసంధానం
          • 23 Jul 2024 11:15 AM (IST)

            వికసిత్ భారత్ దిశగా బడ్జెట్ ప్రణాళికలు

            వికసిత్ భారత్ దిశగా బడ్జెట్ ప్రణాళికలు

            పేదరికం, యువత, మహిళ, అన్నదాతలకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించాం

            వ్యవసాయం, ఉద్యోగం,నైపుణ్యం, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, మౌలికసదుపాయాలకు అగ్ర తాంబూలం

            ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1 శాతానికి పరిమితమైంది

            దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలకు గణనీయంగా పెంచాం

            కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించాం

            విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తాం

            – నిర్మలా సీతారామన్

          • 23 Jul 2024 11:14 AM (IST)

            ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుంది

            బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్

            ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుంది

            నాలుగు అంశాలపై మధ్యంతర బడ్జెట్‌లో దృష్టి పెట్టాం

            ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం

            ఉద్యోగం, స్కిల్, MSMEపై పూర్తిస్థాయి దృష్టి

            వచ్చేఐదేళ్లలో 4 కోట్లమందికి ఉపాధికల్పించడం లక్ష్యం

            బడ్జెట్‌లో తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం

            – నిర్మలా సీతారామన్

          • 23 Jul 2024 11:09 AM (IST)

            ఏడోసారి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్

            పార్లమెంట్‌ ఉభయసభలు ప్రారంభమయ్యాయి.. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్నారు. 2014 నుంచి మోదీ సర్కారుకు ఇది 13వ బడ్జెట్‌ కాగా.. ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ ఏడోసారి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్నారు. 2047కల్లా వికసిత్‌ భారత్‌ అనే లక్ష్యానికి తగినట్లు బడ్జెట్‌ ను రూపకల్పన చేశారు.

          • 23 Jul 2024 11:04 AM (IST)

            నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం

            పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2014 నుంచి మోదీ సర్కారుకు ఇది 13వ బడ్జెట్‌.. ఆర్థికమంత్రిగా ఏడోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్నారు.

          • 23 Jul 2024 11:00 AM (IST)

            Nirmala Sitharaman: బడ్జెట్‌ వేళ తెలుపు రంగులో చీరలో కనిపించిన నిర్మలమ్మ..

            ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ వేళ ఆర్థిక కేటాయింపుల పైనే కాదు.. ధరించే చీరల పైనా అందరి దృష్టి ఉంటుంది. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని, హుందాతనాన్ని ప్రతిబింబించేలా ఆమె చీరలను ఎంచుకుంటారు. ముఖ్యంగా చేనేత చీరలను ఇష్టపడే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్‌ శారీనే ధరించారు. తెలుపు రంగు, బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బోర్డర్‌ కలగలిపిన సిల్క్‌ చీరలో నిర్మలా సీతారమన్ కన్పించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow