మహబూబ్ నగర్ నూతన sp గా జానకి దారావత్..... గద్వాల్ sp గా శ్రీనివాసరావ్....

 


    IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

తెలంగాణ(Telangana)లో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ(IPS transfer) అయ్యారు. 28మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున బదిలీలు చేపట్టింది.హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ(IPS transfer) అయ్యారు. 28మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున బదిలీలు చేపట్టింది. లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ బదిలీలు జరగాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేశారు. ఎన్నికల ప్రశాంతంగా ముగియడం, ఫలితాలు కూడా రావడంతో బదిలీ ప్రక్రియ చేపట్టారు.










Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow