జడ్చర్లలో రేపు కరెంటు ఉండని ప్రాంతాలు


 

బాదేపల్లి లోని 33 బై 11 కెవి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని 11 కెవి లైన్ల పై ఉన్న చెట్లను తొలగింపు కార్యక్రమం చేపట్టనున్నారు .



రేపు అనగా 24 6 2024 సోమవారం రోజున ఈ క్రింద పేరు కోరబడిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుడింది.

 కావున దీనికి వినియోగదారులు సహకరించాలని ఒక ప్రకటన విడుదల చేశారు.



 ఫీడర్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపి ప్రాంతంలో ఓల్డ్ బజార్ ,పద్మావతి కాలనీ, క్లబ్ రోడ్, ఎల్ఐసి ఆఫీస్ రోడ్డు ,ఎంఆర్ఓ ఆఫీస్, బురెడ్డిపల్లి రోడ్, అబ్దుల్ కలాం రోడ్ ,మటన్ మార్కెట్, విద్యానగర్, అయోధ్య నగర్, తదితర ప్రాంతాలు సింగల్ గడ్డ, మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సిగ్నల్ గడ్డ నేతాజీ చౌక్, కల్వకుర్తి రోడ్, గౌరిశంకర్ కాలనీ, దేవి టాకీస్ రోడ్డు నగర్ కాలనీ ,వెంకటేశ్వర కాలనీ , ప్రాంతాలు ఉంటాయని ఎలక్ట్రికల్ ఏ అసిస్టెంట్ డిజిటల్ ఇంజనీర్ విద్యుత్ శాఖ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలియజేశారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow