*Big Breaking*
*_కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి...?_*
_గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరను న్నారు._
_కార్యకర్తలతో చర్చించి ఎమ్మెల్యే నిర్ణయం ప్రకటిం చనున్నారు. ఈమేరకు కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది._
_స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ముందే కృష్ణమోహన్‌రెడ్డిని రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించి నట్లు తెలిసింది._
_నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఇది వరకే ఎమ్మెల్యేకు వినతులు చేసినట్లు తెలిసింది._
Tags
News@jcl
