కల్కి 2898 ఏడి హిస్టారికల్ బ్లాక్ బస్టర్.

 


Kalki 2898 AD Release Live: కల్కి 2898 ఏడి హిస్టారికల్ బ్లాక్ బస్టర్.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్..


Prabhas Kalki 2898 AD Theater talk Live Updates: ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‏తో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ హైప్ నెలకొంది. భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు గతంలో డైరెక్టర్ నాగ్ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 

  • పేరు మార్చుకున్న ప్రభాస్.. ఇకపై అలాగే..

    ప్రస్తుతం హీరోగా నటించిన కల్కి ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ పేరు ముందు శ్రీ అని చేర్చడం ఆశ్చర్యం కలిగించింది.గతంలో యంగ్ రెబల్ స్టార్ అనే వచ్చేది.. ఇప్పుడు శ్రీ ప్రభాస్ అని వస్తుందని అంటున్నారు.

  • 27 Jun 2024 12:23 PM (IST)

    కల్కి మొత్తం ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయ్యిందంటే..

    మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 8500 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. థియేటర్స్ పరంగా టాప్ 3లోకి వచ్చింది. కల్కి తర్వాత అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సినిమాగా ఈ సాహో ఉంది.

Previous Post Next Post

نموذج الاتصال