న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసు (Delhi liquor Case)లో అరెస్టు (Arrest) అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ప్రస్తుతం తీహాడ్ జైల్లో (Jail) ఉన్నారు. జ్యూడిషియల్ కస్టడీ (Judicial Custody)లో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court)ను కోరారు.
వాటితో పాటు ఖాళీ సమయంలో చదువుకోడానికి కొన్ని పుస్తకాలు (Books) కూడా కావాలని అడిగారు. కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి న్యాయవాదులు (Lawyers), బీజేపీ నేతలు (BJP Leaders) కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకూ కవిత అడిగిన పుస్తకాలు ఏంటి? న్యాయస్థానం అనుమతించిన పుస్తకాలేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.
Tags
News@jcl