షాద్ నగర్ లో Dk అరుణ సంచలన వ్యాఖలు
===================
👉🏻ఈ రోజు మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ లు అంటున్నారు
👉🏻 గతంలో brs ప్రభుత్వమే కాదు.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది
👉🏻ఈ ప్రభుత్వంపై కూడా విచారణ జరిపించాలి
👉🏻 తెలంగాణలో BRS కనుమరుగు అయినట్లే..
👉🏻 కాంగ్రెస్ కు ఓటేస్తే మీఓటు వృధా అయినట్లే
👉🏻 ఈ ప్రాంతం ప్రజలు, షాద్నగర్ రైతుల కష్టాల కోసం పోరాడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సర్వే కోసం go తెచ్చిందే నేను
👉🏻 ఈ ప్రాంతం గురించి అవగాహన లేనోళ్ళు వచ్చి ఓట్లకోసం డ్రామాలు ఆడుతున్నారు
👉🏻 సొంత ఇంటికి చేరిన ప్రతి కార్యకర్తకు హార్దిక స్వాగతం
👉🏻 దేశంలో ఏ మూలకు పోయినా మోడీ ప్రదాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
👉🏻 ఈ ఎన్నికలు దేశం కోసం జరిగే ఎన్నికలు..
👉🏻 ఆనాడు కెసిఆర్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటాలు చేస్తే కళ్ళబోలి మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
👉🏻 కెసిఆర్ మీద వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు
👉🏻 brs బీజేపీ ఒకటే అని చేసిన తప్పుడు ప్రచారం తో brs తాను తీసిన గుంతలో అదే పడింది
👉🏻 తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది
👉🏻 ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్.. ఇచ్చిన ఏ గ్యారంటీ అమలు చేయలేదు
👉🏻 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అన్నారు.. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు
👉🏻 17 సీట్లు గెలిచి... రాహుల్ ప్రధాని అయితేనే ..ఆరు గ్యారంటీలు అమలు చేస్తారంట.. రాహుల్ గెలిచేది లేదు ఆ గ్యారంటీలు అమలు చేసేది లేదు
👉🏻 ప్రతి కార్యకర్త బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
