సంగారెడ్డి జిల్లాకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

 సంగారెడ్డి జిల్లాకు ప్రధాని మోదీ..  షెడ్యూల్ ఇదే.. 



ఉదయం 10.15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10.40 నిమిషాలకు పటేల్ గూడ చేరుకోనున్నారు.. 


ఉదయం 11 గంటల నుంచి 11. 30 వరకు NH-161 హైవేని జాతికి అంకితం చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని


11.40 నిమిషాలకి విజయ సంకల్ప యాత్ర సభా వేదికపైకి చేరుకుని సభని ఉద్దేశించి  ప్రధాని ప్రసంగం


12.30 నిమిషాలకి ప్రధాని పటేల్ గూడ నుంచి తిరుగుప్రయాణం అవుతారు..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow