యాళ్ల పాల లేకుండా కార్యాలయానికి వస్తున్న ఆఫీసర్లు ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు!

యాళ్ల పాల లేకుండా కార్యాలయానికి వస్తున్న ఆఫీసర్లు ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు!



Licలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రిపోర్టర్ గా ఎలా పని చేస్తున్నాడు అనేది పెద్ద ప్రశ్న.


అదొక జాతీయ కార్యాలయం దేశంలోని అత్యున్నత పేరు సంపాదన వినియోగదారులు కలిగిన కార్యాలయం ప్రతి మండల హెడ్ క్వార్టర్లు ఆ కార్యాలయం లేనిదే వ్యవస్థ నడవదు.

ఇంకేముంది చెప్పడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.

జడ్చర్లలో ఎల్ఐసి కార్యాలయంలో ఉదయం 11:30 గంటలు కావస్తున్న కాలి కుర్చీలు కనిపించడంతో కొందరు వినియోగదారులు మీడియాకు సమాచారం ఇచ్చారు.

ఆ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు ఎల్ఐసి కార్యాలయానికి వెళ్లి ఖాళీ కుర్చీలు ఉన్న కార్యాలయాన్ని వీడియో తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే డ్యూటీకి వస్తున్న ఆఫీసర్లు మీడియాపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మేము ఎప్పుడు వస్తే ఏంటి పనులవుతున్నాయా లేదా ఉన్నవాళ్లు పనిచేస్తున్నారు కదా మీకేంటి నష్టం అని ఎదురుదాడికి దిగారు.

ఒకవేళ ఇదే పరిస్థితి విద్యార్థులకు ఎగ్జామ్ల దగ్గర కూడా గంటలు గంటలు ఆలస్యంగా వస్తే వదులుతారా నియమ నిబంధనలు ప్రభుత్వ అధికారులకు ఉండవా అంటూ పలువురు ఎల్ఐసి పాలసీ వినియోగదారులు  ప్రశ్నించారు.

మీడియాపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి సామాగ్రిని అక్రిడేషన్ కార్డులను గుంజుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉండగా ఒక ప్రభుత్వ ఎల్ఐసి ఆఫీసర్ మా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్న జర్నలిస్టు కూడా మా దగ్గర ఉన్నాడు ఏం రాసుకుంటారు రాసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వైనం.

ఒకవేళ ఎల్ఐసి లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రిపోర్టర్ గా ఎలా పని చేస్తున్నాడు అనేది పెద్ద ప్రశ్న.

ఇలాంటి లసుగులు లోటుపాట్లు ఎల్ఐసి లో ఎన్ని ఉన్నాయో దేవుడికి ఎరక

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow