మహబూబ్ నగర్ లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు వారే శాశ్వితం
రాష్ట్రంలో పదేళ్లు దుష్టపాలన సాగింది
నేడు ప్రజాపాలన ఇచ్చే కాంగ్రేస్ పార్టీ వచ్చింది
లోపలి ఇంట్లో కాళ్లు పట్టుకోలేదు పట్టుకోలేదు..రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిస్తే తప్పేంటి
రాష్ట్ర అభివృద్ధి కి సహకరించకుంటే బీజేపీని ఉతికిపారేస్తాం
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వసంఘర్షణ వైఖరి వద్దని ప్రదానిని కలిసి అభివృద్ధి కోసం వినతులు ఇచ్చాం
బీఆర్ఎస్ పార్టీ అంటే బిల్లా.రంగా సమితి
పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో
అభివృద్ధి చెందేలా చేస్తా..
దేశంలో పాలమూరు జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతా...
మహబూబ్ నగర్ స్ధానిక సంస్దల ఎమ్మెల్సీ అభ్యర్దిగా జీవన్ రెడ్డిని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ఎమ్మెల్సీఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించాలి
నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం
ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడతాం
30 వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చాం
కేసీఆర్ వేసిన చిక్కుముడిలను ఒక్కొక్కటి విప్పుతున్నాం
పేదల ప్రభుత్వం 6 నెలల ఉండదని చెప్పడం అంటే దుర్మార్గం కాదా..
మమ్మల్ని టచ్ చేస్తే మానవబాంబులై ఒక్కరిని
బతకనివ్వం..
2024 నుంచి 2034 వరకు కాంగ్రేస్ ప్రభుత్వమే ఉంటుంది
రాష్ట్రంలో 14 సీట్లు లోక్ సభ ఎన్నికల్లో గెలవాలి..దేశానికి రాహుల్ గాందీ ప్రధాని కావాలి
ఎస్సీ వర్గీకరణపై మేం మాట్లాడితే సంపత్ కుమార్,నన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు
అప్పటికే నిపుణులైన లాయర్లను పెట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాం
ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇవ్వని బీజేపీకి ఓట్లు అడిగే హక్కులేదు
ఇందిరమ్మ కమిటీల ద్వారానే గ్రామాల్లో సంక్షేమ పథకాలన లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది
