సోనియాగాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు

 సోనియాగాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు



తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కుమారులుగా...



కొండా సురేఖ కూతురుగా పేర్కొన్న ఆఖతాయిలు...


రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్



రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ 


రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు


రూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక 


పథకం అమలుతో సుమారు 30 లక్షల మందికి లబ్ది 


అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2లక్షల వరకు మాఫీ


ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేలా అధికారుల చర్యలు

 

రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే ఆలోచన

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow