Telangana: ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్.. విచారణలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు..

 



తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో డిశంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ క్రమంలో ప్రశాంతంగా సాగుతున్న ఈ పథకంపై కలకలం రేగింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో డిశంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ క్రమంలో ప్రశాంతంగా సాగుతున్న ఈ పథకంపై కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వైపుగా ప్రయాణిస్తున్న మహిళకు టికెట్ జారీ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow