తొలి రోజు సచివాలయంలో… Revanthreddy Telangana secretariat #cmrevanthreddy #revanthreddy #congress ప్రజా దర్బార్ కు భారీగా విచ్చేసిన జనం CM Revanth Reddy: నేడు ఉదయం జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాదర్బార్‌.. ప్రజాసమస్యలపై చర్చ



CM Revanth Reddy: నేడు ఉదయం జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాదర్బార్‌.. ప్రజాసమస్యలపై చర్చ

హైదరాబాద్..

ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నానని ప్రలందరూ ఆహ్వానితులే  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..



హైదరాబాద్:డిసెంబర్ 08

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.


ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. శుక్రవారం ఉదయం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తా మని చెప్పారు.


ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు.


తాజాగా.. సీఎం ప్రజా దర్బార్‌లో సమస్యలు చెప్పు కునేందుకు భారీగా అక్కడకు ప్రజలు చేరుకున్నారు.


శుక్రవారం తెల్లవారు జాము నుంచి భారీగా క్యూ కట్టారు. కొద్ది సేపటి క్రితమే అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి చేరు కున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow