CM రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు వెళ్లిన ఆరోగ్యశాఖ కార్యదర్శి..
ఆసుపత్రి వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైద్యాధికారులు..
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి చెప్పిన యశోద ఆస్పత్రి డాక్టర్లు..
కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచన..
హైదరాబాద్:
కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల..
బాత్ రూంలో జారిపడటంతోనే కేసీఆర్ కు గాయం..
ఎడమ తుంటికి ఫ్యాక్చర్ అయింది..
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది..
కేసీఆర్ కోలుకోవడానికి 6-8 వారాలు పడుతుంది.
Tags
News@jcl
