ఒకప్పటి పెయింటర్ ఇప్పుడు ముఖ్య మంత్రి అయ్యాడు.

 ప్రేమలో విజయం సాధిస్తే.. అన్నిటా అందరికీ విజయం లభిస్తుందో లేదో కానీ ..ఈ వ్యక్తి విషయం లో మాత్రం నిజమైంది. ఏది ఏమైనా ఒక ప్రేమికుడుగా సున్నితమనస్కుడు గా ఉన్న వ్యక్తి రాష్టానికి నేడు ముఖ్యమంత్రి కావడం మాత్రం చాలా గొప్ప విషయం.





నాలుగు రోజులుగా రేవంత్ రెడ్డి, గీతల లవ్ స్టోరీ వైరల్ అవుతుంది.
అప్పటికి రేవంత్ రెడ్డి ఆర్ధికంగా స్థితిమంతుడు కాదని గీతారెడ్డి తండ్రి పెళ్ళికి అంగీకరించలేదు అంట. వీళ్లిద్దరు చాలా కష్టాలు పడి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారంట.
ఒకప్పటి పెయింటర్ ఇప్పుడు ముఖ్య మంత్రి అయ్యాడు.
జీవితంలో ఎవరు ఏమవుతారో.. మనం చెప్పలేము.
కాబట్టి పిల్లల ప్రేమలకు పరమ మూర్ఖంగా అడ్డుచెప్పకండి.మీ నిర్ణయాలు మాత్రమే సక్సెస్ అవుతాయవే భ్రమలో బతికెయ్యకండి. మీ పిల్లలు ప్రేమిస్తున్నారని తెలిస్తే వాళ్లు యోగ్యులా కాదా అన్నదానిని ఒక్కటే పరిశీలించండి. డబ్బుందా లేదా వయసు తేడా ఉందా అనేది కాదు. అయితే ఇలా అందరూ ఎదుగుతారా అని మీరు అంటారని తెలుసు. జీవితంలో డబ్బు సంపాదించడంలో మాత్రమే కాదు సంతోషం సంపాదించడంలో కూడా ముందుండగలగాలి డబ్బులేకపోయినా సరే. కాస్త ఆలోచించండి
We never know what is in the store of God
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow