హరీష్ & కేటీఆర్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వాగ్వివాదం! 723 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం రోజూ రూ.52 లక్షల వరకు ఆర్టీసీకి ఆదాయ నష్టం

 723 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం




రోజూ రూ.52 లక్షల వరకు ఆర్టీసీకి ఆదాయ నష్టం


కూడా ఉచితంగా ప్రయాణించొచ్చు.


హైదరాబాదు 131 బస్సులు: మహబూబ్న గర్ ఆర్టీసీ రీజియన్ పరిధి 10 డిపోల్లో మొత్తం 845 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో పల్లెవె లుగు 455, ఎక్స్ ప్రెస్లు 268 కలిపి 723 బస్సులు ఉన్నాయి. నిత్యం ఈ బస్సుల్లో 2.50 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. రీజియన్కు రోజూ సగటున రూ.1.30కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ప్రయాణికుల్లో మహిళలు 40 శాతం అంటే లక్ష వరకు ఉంటారు. వీరి ద్వారా రూ.52 లక్షల వరకు సంస్థకు వచ్చేవి. మహిళల ఉచిత ప్రయాణంతో ఈ మేరకు ఆర్టీసీ ఆదాయంలో నష్టం వస్తుంది. నిత్యం మహబూబ్నగర్ రీజియ న్లోని మహబూబ్ నగర్, గద్వాల, నారాయణ పేట, నాగర్ కర్నూల్, వనపర్తి, షాద్నగర్, కల్వ కుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, కోస్గి డిపోల నుంచి సుమారు 131 బస్సులు హైదరాబాద్ కు ప్రయాణి స్తుంటాయి. మహిళల ఉచ…

 మహబూబ్నగర్ బస్టాండ్లో.. 

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహబూబ్న గర్ లోని ఆర్టీసీ బస్టాండ్లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఏఎస్పీ రాములు, డీపీఆర్టీ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రీజినల్ మేనే జర్ వి.శ్రీదేవి ప్రారంభించనున్నారు.

: మొదటిసారి అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ పథకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు

హరీష్ & కేటీఆర్

******

ఎన్నికల ఫలితాలపై తీవ్ర వాగ్వివాదం. కేటీఆర్ ఇలానే అహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ మరింత నష్టపోతుంది అని, కెటిఆర్ తన పద్దతి మార్చుకోకపోతే తన దారి తాను చూసుకుంటా అని తేల్చి చెప్పిన హరీష్ రావు. తనతో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలతో పార్టీని వీడటం తప్పితే ఆప్షన్ లేదని తెలియచేసిన హరీష్. కేవలం చంద్రబాబు అరెస్ట్ మీద చేసిన వ్యాఖ్యల వల్ల చాలా నష్టపోయిన సంగతి గుర్తు చేసిన హరీష్. మేడిగడ్డ కుంగటం వల్లనే, ప్రభుత్వానికి అవినీతి మరక వచ్చింది అని ఆగ్రహించిన కేటీఆర్, హరీష్ రావు తో ఉన్న 21 మంది ఎమ్మెల్యేల పేర్లు తనదగ్గర ఉన్నాయని, హరీష్ అవినీతికి ఆధారాలు సైతం తన దగ్గరకు ఉన్నాయి అని బ్లాక్ మెయిల్ చేస్తే భయపడే అవకాశం లేదని మద్యం మత్తులో హరీష్ పైకి దూసుకెళ్లిన కెటిఆర్. ఆపటానికి ప్రయత్నించిన సంతోష్ రావు పై దాడి చేసిన కేటీఆర్. వివాదం పెద్దది అవుతుంది అని గ్రహించి కెటిఆర్ ని ఆపటానికి ప్రయత్నించిన కేసీఆర్ ను విసురుగా తోసిన కేటీఆర్, మెట్ల మీద పడిన కేసీఆర్ తుంటి కు తీవ్ర గాయం. కేసీఆర్ ఎలా ఉన్నారు చూడకుండా విసురుగా అక్కడ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్. తన వర్గం ఎమ్మెల్యేలతో తదుపరి కార్యాచరణ కోసం చేవెళ్ల రోడ్ లోని తన ఫామ్ హౌస్ లో ఈ రోజు సాయంత్రం హరీష్ సమావేశం. మంత్రి వర్గంలో సముచిత స్థానం, పాత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపకుండా ఉండే హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరే అవకాశం. ఇప్పటికే హరీష్ రావు తో టచ్ లోకి వెళ్ళిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డి కె శివ కుమార్

Previous Post Next Post

نموذج الاتصال