విశాఖ:
మైనర్ బాలికలను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆరుగురు కేంద్రీయ విద్యాలయం విద్యార్థినుల అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు.. 24 గంటల్లో అదృశ్యం అయిన బాలికలను సురక్షితంగా రక్షించిన పోలీసులు..
ఇన్‌స్టాగ్రామ్‌లో సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన మైనర్ బాలికలు.. న్యూడ్ ఫోటోలని పంపి బెదిరించిన సైబర్ నేరగాళ్లు.. ఎవరికి చెప్పుకోలేక భయపడి హైదరాబాద్‌కి వెళ్లిపోవాలని అనుకున్న బాలికలు.. విశాఖ నుంచి హైదరాబాద్‌కి వెళ్తున్న బస్సులో బాలికలను గుర్తించిన పోలీసులు.
Tags
News@jcl
