కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు*

 *తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు*



• త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయం విధివిధానాలు రూపొందిస్తున్న కొత్త ప్రభుత్వం


• ఇప్పుడున్న రేషన్‌ కార్డులపై సమీక్ష


• కొన్ని నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డులు ఉంచాలా..

తీసేయాలా అనేదానిపై అధికారులతో చర్చలు


• అసలైన అర్హులకే కార్డులుండేలా ప్రభుత్వం చర్యలు


• కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై కొనసాగుతున్న చర్చలు


• సంక్షేమ పథకాలకు, రేషన్‌ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు


• సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు అనుసంధానిస్తే..


• కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం


• కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం


• కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు గత 9 ఏళ్లుగా జారీ కాని కొత్త రేషన్‌ కార్డులు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow