కీలక పదవుల్లో కొత్త ఆఫీసర్లను నియమించిన రేవంత్



తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వెనువెంటనే ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు

.హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వెనువెంటనే ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow