అసలు ఆట ఇప్పుడే మొదలైంది- కేటీఆర్

 ---మీడియాతో కేటీఆర్ చిట్ చాట్‌

---కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

---


---ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం

---సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టింది

---కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు

---ప్రతి ఏడాది పీ ఏ సీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నాం

---ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం

---లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా?

---మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం

---రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు

---రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారు

---ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు

---ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు

---ఇచ్చిన హామీలు చాలా ఉన్నయి

---ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి

---రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది?

---మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత తెస్తమన్న హామీ ఎక్కడ?

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow