తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో తన ఛాంబర్ లో ఛార్జ్ తీసుకున్నారు..

 సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి..

అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని మోదీ హామీ






సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో..

రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటూ చిరంజీవి ట్వీట్




 సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి రేవంత్‌రెడ్డి

పోలీసుల గౌరవవందనం స్వీకరించిన CM రేవంత్‌

CM రేవంత్‌తో పాటు సచివాలయానికి వచ్చిన మంత్రులు




సీఎం రేవంత్‌రెడ్డికి పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు

సీఎం రేవంత్‌రెడ్డితో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది

రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు

ఎన్నో పోరాటాలు చేసి సీఎం స్థాయికి ఎదిగారు-పవన్‌

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు..

ప్రజలకు సేవ చేస్తూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సక్సెస్‌ఫుల్ గా పాలన అందిస్తారని చంద్రబాబు ఆకాక్షించారు..




కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు

ఏసీబీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్‌

మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కవిత, మెఘా కృష్ణారెడ్డి..

ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని వినతి

తప్పుడు అంచనాలతో వేలకోట్లు దారి మళ్లాయని ఫిర్యాదు

తాగు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ఆర్ధిక అవతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు

కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరిన న్యాయవాది రాపోలు భాస్కర్‌

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow