ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తొలి సంతకం ఆ ఫైలుపైనే..

 

CM Revanth Reddy: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తొలి సంతకం ఆ ఫైలుపైనే..

అన్ని విధాల తోడ్పాటు అందిస్తా.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు 

PM Modi - Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు మోదీ.






తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు మోదీ. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామ్యులంటూ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అంటూ తెలిపారు. ప్రజలు ప్రగతిభవన్ కు రావొచ్చంంటూ వెల్లడించారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామ్యులంటూ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అంటూ తెలిపారు. ప్రజలు ప్రగతిభవన్ కు రావొచ్చంంటూ వెల్లడించారు. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది.. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రసంగం అనంతరం రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీల అభయహస్తం అమలు ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగాన్ని కల్పిస్తూ సంతకం చేశారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం.. తొలి సంతకం అభయహస్తం ఫైలుపై.. ఆ తర్వాత రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసి మాట నిలబెట్టుకున్నారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow