సీల్డ్ కవర్లో సీఎం పేరు ||* ◾

: సీం ఎవరు..? సాయంత్రానికి సస్పెన్స్‌కు తెర!



హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు ఇవాళ సాయంత్రానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతో భేటీ కానున్నారు..


సీఎం, మంత్రుల జాబితాపై ఖర్గేతో చర్చించి ఫైనల్‌ చేయనున్నారు. అనంతరం డీకేఎస్‌తో పాటు మిగిలిన పరిశీలకులు సీల్డ్ కవర్‌తో మధ్యాహ్నమే హైదరాబాద్‌ బయలుదేరనున్నారు..

[

▪️తెలంగాణ సీఎం ఎవరని ఉత్కంఠకి ఇవాళ తిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


▪️ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్ మణిక్ రావు ఠాక్రే మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు.


▪️ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తారు.


▪️అనంతరం డీకే ఠాక్రే సీల్డ్ కవర్లో సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు.


▪️అందులో ఎవరి పేరు ఉంటుందో వారే తెలంగాణ సీఎం కానున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow