జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్ల వివాదం

 జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్ల వివాదం


ప్రభుత్వం మారిందని పేదలను ఉసిగొల్పిన కౌన్సిలర్లు? సుమారు 500 ఇండ్లను స్వాధీనం చేసుకున్న నిరుపేదలు ఇండ్ల నుంచి పేదలను పంపించిన పోలీసులు



జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీలోని ఎర్రగుట్ట వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న 560 డబుల్ బె డ్రూం ఇండ్ల వివాదానికి స్థానిక కౌన్సిలర్లు కొం దరు తెరలేపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిం దని, ఎమ్మెల్యే కూడా మారాడని, ఇండ్లు ఎవరి స్వాధీనంలో ఉంటే వారికే పట్టాలు అందజేస్తా మని, త్వరగా వెళ్లి స్వాధీన పరచుకోవాలని స్థా నిక కౌన్సిలర్లు కొందరు నిరుపేదలకు పురామా యించారు. దీంతో సోమవారం పట్టణంలోని వివిధ కాలనీలోని నిరుపేదలు ఎర్రగుట్ట వద్ద ఉ S_{2} డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు చేరుకొని వాటికి తాళాలు వేసుకున్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రజలను చెదర గొట్టారు. ఎర్రగుట్ట కాలనీలో 560 డ బుల్ బె డ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. ఐదు నెలల క్రి


తం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ల బ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేశారు. అది కూడా లబ్దిదారుల కు పూర్తిస్థాయిలో అందజేయకుండా నామమాత్రంగా అందజేశారు. ప్రభు త్వం మారడంతో ఇల్లు తమకే చెందుతాయో లేదోన ని జడ్చర్ల పట్టణానికి చెందిన నిరుపేదలు ఒక్క సారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు వెళ్లి తాళా లు విరగగొట్టి కొత్త తాళాలను వేసుకొని స్వాధీ నం చేసుకున్నారు. పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని అర్హులైన నిరుపేదలకు వారి పేర్ల పైన పట్టా చేసి అధికారులు ఇళ్లను అందజేస్తారని నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి పంపించివేశారు. కాగా కొందరు కౌన్సిలర్లు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి అంటే ఎన్నికల అనంతరం 3 లక్షల


రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని తమకు సూచించారని కొందరు మహిళలు చెప్పగా మ రికొందరు కౌన్సిలర్ చెప్తేనే తాము వచ్చి ఇం డ్లకు తాళాలు వేసుకున్నామని చెప్తున్నారు. కాగా ఈ విషయమై జడ్చర్ల పట్టణంలో తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. అధికారం కోల్పోయా మని ఆక్రోశంతో పట్టణ బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరుపేదలను రెచ్చగొట్టారని, నిరుపేదలు ధైర్య పడొద్దని ఖచ్చితంగా అర్హులకు అందజేస్తామని పట్టణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow