: జడ్చర్ల సిగ్నల్ గడ్డ వద్దగల రైలు పట్టాల పై పడి సూసైడ్ చేసుకుంటుండగా కాపాడిన 100 డైల్ పోలీస్ సిబ్బంది అయ్యప్ప స్వామి
మన (తెలంగాణ ఎక్స్ప్రెస్) రిపోర్టర్ అహ్మద్ భార్య ఇటీవలే చనిపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో స్పందించిన ఎస్సై చంద్రమోహన్ తన సిబ్బందిని వెంటనే సిగ్నల్ గడ్డ రైల్వే ట్రాక్ పై ఉన్న అహ్మదును ప్రాణాలతో కాపాడారు. అలాగే అయ్యప్ప స్వామి( వంశీ) కూడా తన ప్రాణాలను కాపాడాడు.. ఈ విషయంలో మన రిపోర్టర్ ప్రాణాలను కాపాడిన పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు🙏🙏🙏🙏
Tags
News@jcl
