ప్రశ్నపత్రం చూసి కంగుతిన్న విద్యార్థులు: కొత్త పేపర్ బదులు పాత పత్రాలు

 *మహబూబ్ నగర్-- పాలమూరు యూనివర్సిటీ పరిదిలో సెమిస్టర్ పరీక్షల నిర్వాహణలో గందరగోళం*



5 వ సెమిస్టర్ ఇంగ్లీష్ పరీక్షలో కొత్త సెలబస్ ప్రకారం కాకుండా పాత సెలబస్ పేపర్లు ఇవ్వటంతో కంగుతిన్న విద్యార్దులు


9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 45నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష 


యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్దులు,తల్లిదండ్రుల అసహనం


తమ దృష్టికి వచ్చినంబడే కొత్త ప్రశ్న పత్రాలు పంపించామని చెబుతున్న యూనివర్సిటీ అధికారులు

ఏమి జరిగిందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం మాజీ మంత్రికి సంబంధించిన అనుచరులు యూనివర్సిటీలో విసి ఉన్నప్పుడు సమాచారం కొందరి విద్యార్థుల మేలుకోసమే ప్రశ్న ప్రభుత్వం ఇలా చేశారని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow