జడ్చర్ల : మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి 408 ఓట్ల ఆదిక్యం.

: జడ్చర్ల : మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి 408 ఓట్ల ఆదిక్యం.

 మక్తల్:- 413


ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి ఆదిక్యం

 దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థి జీ మధుసూదన్ రెడ్డికి 150 ఓట్ల ఆదిక్యం

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కొల్లాపూర్ లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు 1300 ఓట్ల ఆధిక్యం

 ఉమ్మడి మహబూబ్ నగర్ అభ్యర్థుల్లో టెన్షన్


ఉమ్మడి మహబూబ్ నగర్ లో కౌంటింగ్ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow