రెండో రౌండ్ ముగిసే సరికి బి ఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 20 ఓట్ల తో ముందంజ...
: మహబూబ్ నగర్
కాంగ్రెస్ 8 లీడ్
బి.ఆర్.ఎస్ 6 లీడ్
కొడంగల్ రేవంత్ రెడ్డికి రెండవ రౌండ్ ముగిసే సరికి 3878 లీడ్
: మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఫిగర్ 60 దాటేసింది. ఖమ్మం, నల్గొండ స్థానాల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తం 62 స్థానాల్లో కాంగ్రెస్, 44 స్థానాల్లో బీఆర్ఎస్, 6 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో ఎంఐఎం, 1 స్థానంలో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.
అలంపూర్ నియోజకవర్గం లో అధికారికంగా రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి.. BRS:.10236 CONGRESS:8132. BRS అభ్యర్థి విజయుడు లీడ్:2104
షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సంబంధించిన ఓట్లు లెక్కింపు కొద్ది సమయం ఉంది ఇంకా ప్రారంభం కాలేదు..
కరీంనగర్ రెండో రౌండ్ ముగిసే సరికి ఫలితాలు
BRS - 3790
CONG- 1996
BJP- 3412
రెండు రౌండ్లు ముగిసే సరికి టిఆర్ఎస్ గంగుల కమలాకర్ 1523 ఆదిక్యంలో ఉన్నారు
మహబూబ్ నగర్ జిల్లాలో
కాంగ్రెస్ 8 లీడ్
బి.ఆర్.ఎస్ 6 లీడ్
సికింద్రాబాద్ నియోజకవర్గం
రౌండ్ నెంబర్: 03
BRS: 3821
BJP: 1170
INC: 1733
3 వ రౌండ్ మెజారిటీ: BRS ఆధిక్యం 2088
3వ రౌండ్ ముగిసే సరికి 8632 ఓట్ల తో BRS ఆధిక్యం
రెండు రౌండ్లలోనూ ఈటెల రాజేందర్ వెనుకంజ హుజురాబాద్ లో
హైదరాబాద్ రెండో రౌండ్ లీడింగ్....
ఖైరతాబాద్ లో brs లీడ్..
ముషీరాబాద్ లో brs లీడ్..
నాంపల్లి లో కాంగ్రెస్ లీడ్..
అంబర్ పెట్ లో brs లీడ్..
జూబ్లీ హిల్స్ లో brs లీడ్..
మలక్ పేట్ లో mim లీడ్..
చార్మినార్ లో బీజేపీ లీడ్..
సనత్ నగర్ లో brs లీడ్..
గోషామహల్ లో బీజేపీ లీడ్..
సికింద్రాబాద్ లో brs లీడ్..
కంటోన్మెంట్ లో brs లీడ్..
ఖమ్మం జిల్లా
వైరా నియోజకవర్గం రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి 2250 కాంగ్రెస్ లీడ్
నిజాంబాద్ రూరల్ లో 3 రౌండ్
కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఆదిత్యం1647
మూడు రౌండ్లు కలిపి
టోటల్ మెజారిటీ ..3403
రెండో స్థానంలో బీఆరెస్ బాజిరెడ్డి గోవర్ధన్
CONG 8937
BRS. 7017
BJP 625
BSP 199
జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి 1513 లీడ్
వనపర్తి జిల్లా...
వనపర్తి నియోజకవర్గం లో
4 round ముగిసే సరికి
BRS అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డి లీడ్...1156
జనగామ నియోజకవర్గం...
బిఆర్ఎస్..5797
కాంగ్రెస్..4112
బీజేపీ..363
రెండో పూర్తి అయ్యేసరికి 29 బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 2989 ఆధిక్యం
కరీంనగర్ రెండో రౌండ్ ముగిసే సరికి ఫలితాలు
BRS - 3790
CONG- 1996
BJP- 3412
రెండు రౌండ్లు ముగిసే సరికి టిఆర్ఎస్ గంగుల కమలాకర్ 1523 ఆదిక్యంలో ఉన్నారు
మల్కాజిగిరి మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి 3,412 ఓట్లతో బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ముందంజ.
సూర్యాపేట
3వ రౌండ్ లో మంత్రి జగదీష్ రెడ్డి 1722 ఓట్ల ఆధిక్యం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
9 నియోజకవర్గాల్లో లీడ్ :
కాంగ్రెస్ - 6
బీఆరెస్ - 1
బీజేపీ - 2
సిద్దిపేట నియోజక వర్గం మూడవ రౌండ్:
బిఆర్ఎస్_6430
బీజేపీ_926
కాంగ్రెస్_1219
బీఎస్పీ_453
బిఅర్ఎస్ ఆధిక్యం_ 5211
మొత్తం ఆధిక్యం _15742
Tags
News@jcl
