పట్టుబడ్డ భారీ ముసలి ఎక్కడో తెలుసా

అమరచింత పట్టణంలో పట్టుబడ్డ భారీ మొసలి
జూరాల ప్రాజెక్టుకు తరలింపు అమరచింతలో పట్టుబడ్డ భారీ మొసలి అమరచింత పెద్ద చెరువులో గత కొద్దిరజులుగా ఉంటునట్టు సమాచారం కాగా ఈరోజు తెల్లవారుఝామున అమరచింత పెద్ద చెరువు లో నుండి దగ్గరలో ఉన్న 133 కేవీ సబ్ స్టేషన్ వైపు వెళ్తుండగా అటుగా వెళ్తున్న కొందరు పా మొసలిని గమనించి ఊరి పెద్దలకు అధికారులకు సమాచారం అందించారు స్పందించిన అధికారులు వనపర్తి జిల్లా సాగర్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న కృష్ణ సాగర్ మరియు వారి బృందం చాకచక్యంగా మొసలిని బంధించారు ఇంత అతి భారీ మొసలిని చూడటం ఇదే మొదటి సారని దీనిని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు తరలించి అక్కడ కృష్ణా నదిలో వదిలేస్తామని కృష్ణ సాగర్ తెలిపారు
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow