కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నాగం తో...
BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR,
హరీష్ రావు ల భేటీ...
నాగర్‌కర్నూల్ టికెట్ ను తనకు కాక... BRS MLC కూచికుళ్ళ దామోదర్ రెడ్డి తనయుడు, ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన డా.కూచికుళ్ళ రాజశేఖర్ రెడ్డికి కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ...
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాగం జనార్ధన్ రెడ్డి* ని BRS మంత్రులు హరీష్ రావు, KTRలు కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.
Tags
News@jcl
