మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద జలక్!
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి భారతీయ రాష్ట్ర సమితిలో చేరిన బీసీ నాయకుడు పి చంద్రశేఖర్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కూడా.
నిన్న ఇండిపెండెంట్గా బరిలో ఉంటాను చెప్పిన ఎర్రశేఖర్ బిఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసింది ఆ వెనువెంటనే పి చంద్రశేఖర్ కూడా బీఆర్ఎస్ లో చేరడం ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో సంచలనగా మారింది.
నాగర్ కర్నూల్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ వస్తుందనుకున్న నాగం జనార్దన్ రడ్డి కూడా భారతీయ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు సమాచారం.
Tags
News@jcl


