ISRO: 54ఏళ్ల ప్రస్థానంలో అనేక సంచలన విజయాలు..
తన ఖాతాలో వేసుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. !!
1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పాటైతే!!
కేవలం ఆరేళ్లలోనే తొలి ఉపగ్రహాన్ని!!
విజయవంతంగా కక్ష్యలోకి పంపి సంచలనం సృష్టించింది.!!!
1975లో ఆర్యభట్టను నింగిలోకి పంపి విజయం సాధించింది.!!
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి సక్సెస్ కొట్టింది ఇస్రో.!!
Chandrayaan: మూడు దేశాలే సాఫ్ట్ ల్యాండింగ్.. అవేంటంటే.!!.
చంద్రునిపై ఇంతవరకూ మూడు దేశాలే సాఫ్ట్‌ల్యాండింగ్ చేశాయి.!!
అమెరికా.. రష్యా.. చైనా మాత్రమే మూన్ మిషన్‌లో!!
సఫలం అయ్యాయి. ఇప్పుడు విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తే.. !!
నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది.!!
చంద్రయాన్-3 జర్నీ ఎప్పుడు మొదలైందో!. !!
ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం!
చంద్రయాన్-3 జర్నీ ఇలా..!! జులై 14 - ప్రయోగం!!!!
జులై 15 - మొదటి భూకక్ష్య!!
జులై 17 - రెండో భూకక్ష్య!!జులై 18 - మూడో భూకక్ష్య!!
జులై 22 - నాలుగో భూకక్ష్య!!జులై 25 - ఐదో భూకక్ష్య!!
ఆగస్ట్ 1 - ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్!!
ఆగస్ట్ 5 - చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశం!!
ఆగస్ట్ 6 - చంద్రుడి మొదటి కక్ష్య!!
ఆగస్ట్ 9 - చంద్రుడి రెండో కక్ష్య!!
ఆగస్ట్ 14 - చంద్రుడి మూడో కక్ష్య!!
ఆగస్ట్ 16 - చంద్రుడి నాలుగో కక్ష్య!!
ఆగస్ట్ 17 - ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్ సెపరేషన్!!
ఆగస్ట్ 18 - ఫస్ట్ డీ-బూస్టింగ్!!ఆగస్ట్ 20 - సెకండ్ డీ-బూస్టింగ్!!
ఆగస్ట్ 23 - ల్యాండింగ్‌కి రెడీ!!
Chandrayaan 3 Moon Mission:
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాలని సర్వమత ప్రార్ధనలు..!!
జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం !!
యావత్ ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. !!
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాలని !!
దేశమంతా సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి.!!
ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నింగిలోకి పంపిన !!
చంద్రయాన్-3 వ్యోమనౌక!!
జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. !!
ఈ క్రమంలో చంద్రయాన్-3 !!
విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా!!
పలు ప్రాంతాల్లో పూజలు.. హోమాలు..!!
ప్రత్యేక పూజలు చేశారు
కులమతాలకు అతీతంగా భగవంతుడికి !!
ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.!!
అటు.. వారణాసిలోనూ చంద్రయాన్-3 సక్సెస్ కావాలని!!
ప్రత్యేక పూజలు చేశారు. !!
ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. !!
విక్రం ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ కావాలని!!
లక్నోలోని మసీదులో ముస్లింలు కూడా నమాజ్ చేశారు.
Tags
News@jcl.