కామన్ సివిల్ కోడ్ ఎందుకు కావాలో ఒక చిన్న ఉదాహరణ తో చూద్దాం*

🙏🏻 *కామన్ సివిల్ కోడ్ ఎందుకు కావాలో ఒక చిన్న ఉదాహరణ తో చూద్దాం*
.(ఉద్యోగ,ఆర్థికపరమైన) ది. దీని కన్నా ఇంకా ఎన్నో ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆనంద్ స్థానంలో ఏ వర్గం ఉందొ, భాషా అహ్మద్ స్థానం లో ఏ వర్గం ఉందొ ఊహించడం కష్టం కాదు * **** * ఇద్దరు A:ఆనంద్ స్వామి మరియు B:భాషా అహ్మద్ ప్రభుత్వ ఉద్యోగులు . పక్క పక్కనే స్థలం కొని ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్నారు. 1970 లో ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి. ఆనంద్ స్వామి కి 1972 లో 1వ సంతానం, 1973 లో 2వ సంతానం మొత్తం ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత ప్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. భాషా అహ్మద్ కి 1972 లో1వ సంతానం 1973 లో2 1974 లో3 1975 లో4వ మొత్తం నలుగురు పిల్లలు. 1976 లో భాషా అహ్మద్ 2 వ పెళ్లి చేసుకున్నాడు . 2 వ భార్యకు 1977 లో1 1978 లో2 1979 లో3 1980 లో4వ, మొత్తం 4 పిల్లలు 1982 లో మళ్ళీ 3 వ పెళ్లి 1983 నుండి1987 వరకు ఇంకో 4 పిల్లలు 1988 లో 4 వ పెళ్లి కేవలం 25సం౹౹ వయసు ఉన్న అమ్మాయి తో పెళ్ళి... 1989 నుండి 1993 లోపు 3 గురు పిల్లలు.. 4గురు భార్యలకు కలిపి మొత్తం 15 మంది సంతానం.. మంది ఎక్కువ అవడం తో పక్క పక్కనే ఉన్న వీరికి ఇంటి గొడవలు. ఆనంద్ స్వామి తన స్వంత ఇల్లు అయినకాడికి బాషా ఆహ్మద్ కు అమ్మేసి వేరే చోటుకు షిఫ్ట్ ఆయ్యాడు. 2008 లో ఇద్దరూ రిటైర్ అయ్యారు. ఇద్దరికీ పెన్షన్ వస్తోంది. దురదృష్టవశాత్తు 202౦ లో ఇద్దరూ కరోనా తో చనిపోయారు ఆనంద్ స్వామి భార్య కి పెన్షన్ వస్తుంది. భాషా అహ్మద్ 4 గురు భార్యలకు పావు వంతున పెన్షన్స్ వస్తున్నాయి. 2022లో ఆనంద్ స్వామి భార్య పోయింది. అదే సం౹౹లో భాషా అహ్మద్ మొదటి భార్య కూడా చనిపోయింది. ఆనంద్ స్వామి కుటుంబానికి పెన్షన్ ఆగిపోయింది. (పిల్లలు settled అవ్వడం వల్ల/మేజర్ అయితే) కానీ భాషా అహ్మద్ మిగిలిన ముగ్గురు భార్యలకు(1,2,3వ) 1/3 వంతున పెన్షన్ వస్తుంది. ఇంకో 10 ఏళ్లకు భాషా అహ్మద్ 2 వ భార్య చని పోతుందనుకుంటే మిగతా ఇద్దరికి 1/2 హాఫ్ పెన్షన్ ఆ తర్వాత ఇంకో 10 ఏళ్లకు 3 వ భార్య పోతే 4 వ భార్య కు 100% పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఈ నాలుగవ బార్య తన పెళ్లి నాటికి వయస్సు 25 yrs కాబట్టి ఇంకో 20 ఏళ్ళు ఆవిడకు పెన్షన్ వస్తుంది (ప్రభుత్వ సొమ్ము) ఇక్కడ ఆనంద్ స్వామి కుటుంబానికి 2025 లోనే పెన్షన్ ఆగిపోతుంది. కానీ భాషా అహ్మద్ ఫామిలీ కి 2050 తర్వాత కూడా పూర్తి పెన్షన్ వస్తుంది.. ఒకేసారి చేరిన ఇద్దరి ప్రభుత్వ ఉద్యోగుల మధ్యే ఇంత వ్యత్యాసం ఉంటే ఎన్ని వేల మంది భాషా అహ్మద్ లు ఈ దేశంలో ఉద్యోగాల్లో ఉన్నారో ఎంత ప్రభుత్వ సొమ్ము (ప్రజల టాక్స్) తింటున్నారో ఊహించండి.. అంతేకాక భాషా అహ్మద్ కుటుంబ సభ్యులు ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కనుక వారి కుటుంబ సభ్యులకు నెలకి 25 కిలోలు చొప్పున 100 కిలోలు బియ్యం ఇతర రేషన్ ఉచితం. ఇది కాక Govt schemes ద్వారా ఇతర సదుపాయాలు ఉంటాయి. వాళ్ళ voters list బట్టి కానుకలు (రంజాన్ తోఫాలు) కూడా వస్తాయి ఇక్కడ ఆనంద్ స్వామి మరియు భాషా అహ్మద్ ఇద్దరూ ఆరోగ్యవంతులైనా ఆనంద్ స్వామి కి లేని అవకాశాలు/లాబాలు భాషాఅహ్మద్ కి ఇవ్వ వలసి వచ్చింది ? ఎందుకంటే ముస్లీం పర్సనల్ లా వల్ల, అది కనుక continue అయితే ఇంకొక 20 years తర్వాత ఆనంద్ స్వామి మతం జనాభా తగ్గి భాషాఅహ్మద్ జనాభా పెరిగి పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల లో లాగ హిందువులను తరిమివేస్తారు. ఆ మధ్య ఒక live example చూడండి 1960 లో బర్మా నుండి వచ్చిన 4 సభ్యులున్న కుటుంబం ఇప్పుడు 1000 మందితో విస్తరించింది(రాజమండ్రి లో) ఓ తెలుగు సినీ కామెడియన్ ఇంటర్వూలో చెప్పినట్టు.. భాషాఅహ్మద్ పిల్లల పిల్లలు గురించి చెప్తే,మనకి ఇంకా బీపీ... వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ దేశం లో ఒక వర్గం వారు చంపబడతారు,, లేదా మతం మారుతారు, లేదా దేశం వదిలి పారిపోయి పరాయి దేశాల్లో హీనంగా (2nd class citizens గా) బ్రతుకుతారు..ఇది తధ్యం. ఒక కోణంలో మాత్రమే మనం టచ్ చేసిచూశాం... 'UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్' ఎందుకు కావాలో చాలా య కారణాలు ఉన్నాయి. డబ్బు కావాలంటే కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ దేశాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని, సంస్కృతి ని, సంప్రదాయాలను చివరికి ప్రాణాలను తిరిగి తెచ్చుకోలేము. కొందరు ఇలా జరుగుతుందా ? అని మరికొందరు నా కుటుంబం వరకు రాలేదు కదా అని మౌనంగా వుంటారు. కానీ వారి ఉదాశీనత ఒక జాతి ని అంతమొందిస్తుంది అని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి 'UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్' కావాల్సిందే. అడవిలో క్రూర జంతువులు తక్కువుగా, సాధు జంతువులు ఎక్కువుగా ఉంటే అది చాలా కాలం ఉంటుంది. అలా కాకుండా క్రూర జంతువులు ఎక్కువై సాధు జంతువులు తక్కువైతే అడవి లో ఏ జంతువులు బ్రతకలేవు ఇది చరిత్ర చెప్పిన సత్యం
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow