స్నేహమనే పదం చాలా పెద్దది గొప్పది..
ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా స్నేహితులవుతారో చెప్పడం కష్టం.
కానీ మంచి స్నేహితులను ఎంచుకోవడం అనేది పూర్తిగా మన మీదనే ఆధారపడి ఉంటుంది ప్రతి కష్టంలో ప్రతి బాధలో ప్రతి సుఖంలో వెన్నుదన్నుగా ఉండే స్నేహితులు ఎంతోమంది ఉన్నారు.
మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామంలో పోలే మన్యం ఆరు నెలల క్రితం ప్రమాదం జరిగి కాలు విరిగిపోవడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.
విషయం తెలుసుకున్న అతని బాల్య స్నేహితులు అందరూ కలిసి తనకు చిరు ఆర్థిక సహాయం అందించారు మానవత విలువలు మంట కలిసిపోతున్న తరంలో స్నేహితుల కోసం ఎంతో కొంత సహాయం చేస్తున్న వాళ్లు నిత్యం ఎక్కడో ఒక దగ్గర చూస్తూనే ఉంటాం ఇలాంటి సంఘటనలే ఇంకా మానవత్వం బతికి ఉందనడానికి ఒక ఉదాహరణ లాంటిది.
Tags
News@jcl
