నాగర్ కర్నూల్ జిల్లా
అమ్రాబాద్ మండలం వటార్లపల్లి శివారు నల్లమల్ల అడవిలో ఓ మహిళ మృతదేహం లభ్యం
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామానికి చెందిన లక్ష్మిగా గుర్తింపు
మహబూబ్నగర్ జిల్లా
జడ్చర్ల పోలీస్ స్టేషన్లో గత నెల25 మిస్సింగ్ కేసు నమోదు గొరిట గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య గా అనుమానం.
Tags
News@jcl.

