పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు పూర్తి అయింది.
మల్ల కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంటు పోయి మోటార్లు కాలిపోతాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు లేవు.
ఆత్మీయ సమ్మేళనంలో హాట్ కామెంట్స్ చేసిన ఆర్థిక వైద్యశాఖ మంత్రి హరీష్ రావు
కెసిఆర్ చెప్తే రాజీనామా చేసినం , రాజీనామా చేసే ముందు అసెంబ్లీలో నేను మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి.
వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో భాగమై ఉన్నందువల్ల ఎవరు పట్టించుకోలేదు.
ఇంత పెద్ద ఉమ్మడి జిల్లాలో ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజీ ఉండేది.
జిల్లాలు విభజించడం వల్ల వికారాబాద్ కు హాస్పిటల్లు కాలేజీలు చాలా వచ్చాయి దీనికి స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక కారణం.
ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా ఉండి పార్టీని గెలిపించుకోవాలి.
Tags
News@jcl.
