ఇది.. నేటి కొందరు తుచ్ఛ..ధర్మపోరాట యూటుబ్ర్సుకి అంకితం.

ఇది.. నేటి కొందరు తుచ్ఛ..ధర్మపోరాటయూటుబ్ర్సుకి అంకితం. మిమ్మల్ని కొన్నేళ్ళు మోసీ...,మీ ఖర్చులు గతంలో #వారు భరించి... మిమ్మల్ని. నేటి నెటిజన్ జనాలకు #పరిచయం చేసి.మిమ్ము #అందళమెక్కిస్తే...వాళ్ళందరినీ నేడు మరిచి,దూరం పెట్టి, ఈరోజు మీరు #లక్షలు మింగుతున్నారే🤔🤔🤔 ఇప్పుడు మీరు సంపాదిస్తున్న దానిలో ఓ #దశమభాగమైనా..ఇదివరకు మీ వెనుక ఉన్నోళ్లకు పంచుతున్నారా??..పోనీ..ఓ 2%...?? ఇవన్నీ కాదయ్యా..ఇప్పుడు జనాలదగ్గర సంపాదిస్తున్న మీ ధనార్జనలో.. ధర్మంకోసం దేశంకోసం ఓ 1% ఐనా మీరు ఖర్చు చేస్తున్నారా? ఏం బతుకులురా...??? ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః| ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన|| గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే తల్లిదండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధువులు స్నేహితులు భార్య, సంతానం, ఇల్లు, ఆస్తిపాస్తులు పశువులు ఉంటాయి. ధరించిన దేహం ఆ కర్మ ఆ బంధం తీరగానే ఇవన్నీ దూరమవుతాయి అంతరించిపోతాయి శుభోదయం శుభసోమవారం
Previous Post Next Post

نموذج الاتصال