శ్రీశైలానికి ప్రధానమంత్రి మోడీ ట్రైన్ మరియు ఎయిర్పోర్ట్ కోసం మాస్టర్ ప్లాన్

మే 31న ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలానికి దేశ ప్రధాని మోడీ రానున్నారా.. మోడీ తరవాతి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుందా ..ఆంధ్రాలో మోడీ పాగా వేయాలని ప్రయాత్నం చేస్తున్నారా ..?
5300 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ శ్రీశైలంకి రోడ్డు ట్రైన్ ఎయిర్ కనెక్టివిటీ కల్పించేందుకు ప్రయత్నాలు. దేశంలో ఏ దేవాలయానికి లేనని భూములు శ్రీశైల దేవస్థానానికి ఉన్నాయి. అందుకే 5300 ఎకరాల మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందన్నారు మాస్టర్ ప్రకారం తిరుమల తరహాలో శ్రీశైలంకి ప్రత్యేక ప్రతిపత్తి అంశంపై చర్చిస్తున్నారు శ్రీశైలంకి అందరికి మరియు వి వి ఐపి లకు దగ్గర చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.స్థానిక ఎమ్మెల్యే చెప్పారు శ్రీశైలంలో మీ 31న జరిగే మహాకుంభాభిషేకానికి ప్రధానమంత్రి మోడీ వస్తున్నట్లు సమాచారం
Previous Post Next Post

نموذج الاتصال