జడ్చర్ల పట్టణం లోగల వివేకానంద హై స్కూల్ లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు

స్థానిక జడ్చర్ల పట్టణం లోగల వివేకానంద హై స్కూల్ లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు. https://youtu.be/qqqxIicL1HM
పాఠశాల లో విద్యార్థులు వివిధ సైన్స్ పరికరాలు తయారు చేసి వాటి ప్రాముఖ్యత చక్కగా వివరించారు. కార్యక్రమం లో భాగంగా MEO శ్రీమతి మంజుల దేవి, విద్యార్థుల ప్రతిభ ను కొనియాడారు. అయ్యుబ్ ఖాన్ TRSMA ప్రెసిడెంట్, ఉమశంకర్ గౌడ్, పాఠశాల డైరెక్టర్స్ చెన్నప్ప, తిరుపతి రెడ్డి, పాఠశాల కరెస్పాండంట్ వాసు దేవోజు, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రాజోలి విద్యార్థులు తల్లిదండ్రులు, ఇతర పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు
Previous Post Next Post

نموذج الاتصال