న్యూయార్క్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ జోసెఫ్ హోప్ రాసిన సంపాదకీయం...
భారత దేశాన్ని ఒక ఉన్నతమైన, ఉత్తమమైన దేశంగా చెయ్యడమే నరేంద్ర మోడీ ఆశయం. ఆయన సార్థ్యంలో భవిష్యత్తులో భారత దేశం ఒక శక్తివంతమైన దేశంగా అవతరిస్తుంది. అమెరికా, బ్రిటన్, రష్యాలను మించి పోతుంది.
నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నాడు. ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఎవ్వరికీ తెలియదు.
ఆ చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన దేశ భక్తుడున్నాడు. ప్రపంచంలోని అన్ని దేశాలను తన దేశ ప్రయోజనాల కోసం వాడుకుంటాడు.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లకు అమెరికాతో సంబంధాలు తెగ్గొట్టాడు.
వియత్నాంకు చేరువై సూపర్ పవర్ గా ఎదగాలన్న చైనా కలలను భగ్నం చేశాడు. దక్షిణ చైనా సముద్రంలో చమురు నిక్షేపాలను తోడ…
నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుoది.
కానీ అందమైన వ్యక్తిత్వం చుట్టూ వున్న వారి మనసును కూడా దోచుకుంటుoది............
జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. మనము నిమ్మిత్త మాత్రులము. అంతా భగవంతుని చేతుల్లో ఉంది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. "
Tags
News@jcl.